ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇలాంటి గ్రంథాలయం ఇప్పుడు విద్యార్థులకు మరింత చేరుకానుంది.